పటాన్‌చెరు: వ్యభిచార గృహాల నిర్వాహకుల అరెస్ట్

64பார்த்தது
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు పట్టణం హరినాధపురంకు చెందిన సాయి క్రిష్ణ రెడ్డి (40), నాగేశ్వర్ రావు( 37), కోల్కతాకు చెందిన మున్న ద్వారా కోల్ కతా నుండి అమ్మాయిలను పిలిపించి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్, చిట్కుల్ ఏరియాలో అద్దె ఇల్లు తీసుకొని వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. వ్యభిచారం గృహాల మీద పోలీసులు రైడ్ చేసి నిర్వాహకులను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி