జిన్నారం: హెచ్ఎండిఏకు కేటాయించిన భూములు తిరిగి ఇవ్వాలని వినతి

65பார்த்தது
జిన్నారం: హెచ్ఎండిఏకు కేటాయించిన భూములు తిరిగి ఇవ్వాలని వినతి
హెచ్ఎండిఏ కు కేటాయించిన జిన్నారం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 1001, జంగంపేటలోని సర్వేనెంబర్ 376 లోని భూములను తిరిగి ఇవ్వాలని కోరుతూ రైతులు తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ భూములు రెండు సంవత్సరాల క్రితం హెచ్ఎండీఏ ఎక్కువ కేటాయించిన ఇప్పటివరకు వృధాగా ఉంచారని రైతులు తెలిపారు. అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி