హర్ష సాయి పిటిషన్ పై విచారణ వాయిదా

66பார்த்தது
హర్ష సాయి పిటిషన్ పై విచారణ వాయిదా
యూట్యూబర్ హర్ష సాయి క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ వాయిదా పడింది. హర్ష సాయి పిటిషన్ పై బాధితురాలు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు కూడా వినాలని బాధితురాలు తరఫు న్యాయవాది నాగూరు బాబు కోర్టుకు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి వివరాలు అందలేదని నాగూరు బాబు కోర్టుకు చెప్పారు. దీంతో ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you