జిన్నారం: 4 తులాల బంగారం, 6 తులాల వెండి చోరీ

54பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని లక్ష్మీపతి గూడెం గ్రామంలో చోరీ జరిగిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భార్య భర్తలు ఇద్దరూ పనికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లో చొరబడి అల్మారా పగలగొట్టి 4 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ. 40 వేల రూపాయలు నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி