జిన్నారంలో బాధిత రైతులకు న్యాయం చేయండి

76பார்த்தது
జిన్నారం జంగంపేట గ్రామాల రైతులు గత ప్రభుత్వంలో సర్వే నంబర్ 1001, 376, భూములను హెచ్ఎండిఏ కు కేటాయించగా నష్టపరిహారం కింద ఎకరాకు 600 గజాలను ఇస్తామన్నారు కాదా కేటాయించిన స్థలాన్ని 2 సంవత్సరాలు గడిచిన పొజిషన్లో చూపకపోవడంతో సోమవారం నాయకులు రైతులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. రైతులు అనంతరం తాహసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி