సంగారెడ్డి: పిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా

570பார்த்தது
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, కళాశాల విద్యార్థులకు ఇప్పటి వరకు ఉపకార వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி