శ్రీ కాలభైరవ స్వామి కి ప్రత్యేక పూజలు

83பார்த்தது
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామ పరిధిలోని శ్రీ కాలభైరవ స్వామి వారికి పూర్ణిమ సందర్భంగా చందనాలంకరణ పూజా కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు ఉమాశంకర శర్మ, వెల్మకన్న గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్, ఖాజిపేట మహిపాల్, బాల్ లింగం యాదవ్, చాకలి సాయిలు, కారోబార్ కైల నాగభూషణం, శ్రీశైలం అప్ప, రెడ్డి నర్సింలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி