సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి

50பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిలో ఆనంద్ గార్డెన్ సమీపంలో బివిఆర్ఐటి కళాశాలకు చెందిన రెండు ప్రైవేటు బస్సులు శుక్రవారం ఎదురెదురుగా వచ్చి ఢీకొనగా బస్సు డ్రైవర్ అక్కడే మృతి చెందారు. అక్కడికి చేరుకొనీ సంఘటన ప్రాంతనీ పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி