నేటి నుంచి ఎంబీబీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు

70பார்த்தது
నేటి నుంచి ఎంబీబీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు
తెలంగాణ‌లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం గురువారం నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీచేసింది. కన్వీనర్‌ కోటా సీట్ల కోసం శుక్రవారం ఉదయం 6 నుంచి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు వెబ్ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி