గురువారం హైదరాబాద్ లో యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు 24 గంటలపాటు నిరాహార దీక్షకు కూర్చున్న నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్ కు మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ములుగు శాసనసభ్యులు సీతక్క, జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.