వాస్తు శిల్పి, ప్రతిమ శాస్త్ర పితామహుడు విశ్వకర్మ

84பார்த்தது
వాస్తు శిల్పి, ప్రతిమ శాస్త్ర పితామహుడు విశ్వకర్మ
వాస్తు శిల్పి, ప్రతిమ శాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. భూమిపై జరిగే నిర్మాణాలన్నింటిలో నైపుణ్యాలు పెంచుకొని విశ్వకర్మలందరు ప్రగతి సాధించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி