అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే

58பார்த்தது
అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే
అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా జన్నారంలోని మహేంద్ర సంఘం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. గ్రామాలకు కులవృత్తులు ఆయువుపట్టుగా ఉంటాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. కులవృత్తిదారులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி