మంచిర్యాల కార్పెంటర్స్ ని ఆదుకోండి

59பார்த்தது
మంచిర్యాల కార్పెంటర్స్ ని ఆదుకోండి
మంచిర్యాల జిల్లా విశ్వకర్మ భగవానుని వారసులైన వడ్రంగి సోదరులు ఈ రోజు పనిలేక ఆత్మహత్యల వైపు చూసే పరిస్థితి వచ్చింది. స్థానిక మెడికల్ కాలేజీకి బయట తయారై వచ్చిన దర్వాజలు, కిటికీలు ఉపయోగిస్తున్నారు. ఇదే పని ఇక్కడి వడ్రంగి సోదరులకి ఇచ్చిఉంటే ఒక పది కుటుంబాలకు పని దొరికేది అని వడ్రంగి వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி