దండేపల్లిలో కాంగ్రెస్ నాయకులకు పాలాభిషేకం

71பார்த்தது
దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో గల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్లు కేటాయించినందుకు సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో సీఎం, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி