మంచిర్యాల: హత్య కేసులో ఒకరి అరెస్టు

52பார்த்தது
మంచిర్యాల: హత్య కేసులో ఒకరి అరెస్టు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తీగల భాగ్య (46) హత్య కేసులో నిందితుడు వీరస్వామిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్ తరలించినట్లు మంచిర్యాల సీఐ ప్రమోద్ కుమార్ తెలిపారు. భాగ్య గతంలోనే భర్త వెంకటేష్ మృతి చెందగా, వీరస్వామితో ఆమె సహజీవనం చేస్తోంది. ఇద్దరు మద్యం తాగుతూ డబ్బు విషయంలో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో భాగ్యను వీరస్వామి బండరాయితో కొట్టి హత్య చేసినట్టు సీఐ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி