మంచిర్యాల: అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది కొరత...భర్తీ చేసేదెన్నడో?

64பார்த்தது
మంచిర్యాల: అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది కొరత...భర్తీ చేసేదెన్నడో?
మంచిర్యాలలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో టీచర్, ఆయా పోస్టులకు ఖాలీ ఏర్పడి కొన్ని ఏళ్లు గడుస్తున్న వాటిని ఇప్పటి వరకు అధికారులు, ప్రభుత్వాలు భర్తీ చేయక ఉన్న సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. దీనితో ఆ కేంద్రాలలో పని చేయు వారి పై అదనపు భారం పడుతుంది. దీనితో పిల్లల తల్లి, తండ్రులు వారిని ప్రైవేటు బడులకి సాగనంపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టీచర్, ఆయా పొస్టులని భర్తీ చేయాలని తల్లి, తండ్రులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி