వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణకు విముక్తి

51பார்த்தது
వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణకు విముక్తి
సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణకు విముక్తి జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతున్న నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి రాష్ట్రానికి విముక్తి కల్పించి స్వాతంత్రం అందించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி