బీఆర్ఎస్ విధానాలు నచ్చకే పార్టీని వీడా.. ఎంపీ వెంకటేశ్ నేత

85பார்த்தது
బీఆర్ఎస్ విధానాలు నచ్చకే పార్టీని వీడా.. ఎంపీ వెంకటేశ్ నేత
బీఆర్ఎస్ పార్టీలో కేంద్రీకృత విధానాలు నచ్చకే తాను ఆ పార్టీని వీడి బీజేపీలో చేరినట్లు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ, దేశ అభివృద్ధి, ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలనే ధృడసంకల్పంతో బీజేపీలో చేరానన్నారు. పదవులు ఆశించి తాను రాలేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி