రామగుండం కమిషనరేట్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

67பார்த்தது
రామగుండం కమిషనరేట్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిపి శ్రీనివాస్ మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రజా పాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపార. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி