జన్నారంలో బీఆర్ఎస్ నాయకుడి అరెస్టు

63பார்த்தது
జన్నారంలో బీఆర్ఎస్ నాయకుడి అరెస్టు
ఆంక్షలు లేకుండా పంట రుణమాఫీని ప్రభుత్వం పూర్తి చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, రైతు సంఘం నాయకుడు విజయ ధర్మ డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ రైతు సంఘాలు చలో ప్రగతిభవనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను గురువారం జన్నారం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతు సంఘాల నాయకులను అరెస్టు చేయడం అక్రమమని ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி