మందమర్రి: భక్తిశ్రద్ధలతో సింగరేణి వర్క్ షాప్ లో పూజలు

85பார்த்தது
మందమర్రి: భక్తిశ్రద్ధలతో సింగరేణి వర్క్ షాప్ లో పూజలు
మందమర్రి ఏరియా సింగరేణి వర్క్ షాపులో జమ్మి చెట్టుకు శమీ పూజ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని జమ్మి చెట్టుకు అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు పైన సురక్షితంగా ఉంచాలని చరిత్ర చెబుతున్నట్లు పూజారులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி