మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

66பார்த்தது
మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
మందమర్రి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్ఎం జయకృష్ణ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా బదిలీ చేయడం తగదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ అక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி