బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

67பார்த்தது
బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
భీమారం మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుమేరకు శుక్రవారం హైదరాబాద్ బయలుదేరుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అధికార బలంతో బీఆర్ఎస్ నాయకులను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி