అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధం

1535பார்த்தது
అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధమైన ఘటన భీమిని మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కన్నేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ కు చెందిన సుధాకర్ అనే కూలీ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైందన్నారు. అనంతరం పోలీసులను సంప్రదించగా వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిని ఆర్పేశారు. ప్రమాదానికి సంబంధిత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி