పెరిక సంఘం ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

68பார்த்தது
పెరిక సంఘం ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బెల్లంపల్లి నియోజకవర్గం పురగిరి క్షత్రియ పెరిక కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకోని జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி