బిజెపి సభ్యత్వానికి విశేష స్పందన

55பார்த்தது
బిజెపి సభ్యత్వానికి విశేష స్పందన
బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి ఆధ్వర్యంలో పలు వార్డులలో బిజెపి సభ్యత్వ నమోదు చేయించడం జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బిజెపి సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారన్నారు ప్రత్యేక సభ్యత్వాల కోసం ప్రతి ఇంటికి వెళ్లి నమోదు చేపట్టామన్నారు ‌

தொடர்புடைய செய்தி