లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు

85பார்த்தது
లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు
తాండూరు మండలంలో గణనాథుని నిమజ్జనం కార్యక్రమంలో మతసామరస్యం వెల్లివేరిసింది. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో లడ్డు వేలం పాటలో ముస్లిం యువకుడు మున్నాభాయ్ 21 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది.

தொடர்புடைய செய்தி