గతంలో ఎన్నడూ లేనివిధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు.. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లికి సంబంధించిన అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.