బిజెపి సభ్యత్వ నమోదును విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే

84பார்த்தது
బిజెపి సభ్యత్వ నమోదును విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి తాండూర్ మండల ఇన్‌చార్జ్ అమురాజుల శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా తాండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బిజెపి జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ్యత్వ నమోదును బూత్ స్థాయిలో కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி