కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

80பார்த்தது
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చెన్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. చెన్నూరు మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సుప్రియ, బండారి అర్చన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంచపల్లి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி