నేడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

71பார்த்தது
నేడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி