విద్యుత్ సరఫరాలో నిరంతరం హెచ్చుతగ్గులు

82பார்த்தது
విద్యుత్ సరఫరాలో నిరంతరం హెచ్చుతగ్గులు
బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీలో విద్యుత్ సరఫరాలో నిరంతరం హెచ్చు తగ్గులు రావడంతో వినియోగదారులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు వస్తూనే ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఇళ్లలోని ఫ్యాన్లు, టీవీలు ఇతర విద్యుత్ ఉపకరణాలు కాలిపోతున్నాయన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி