కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తోంది

80பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పగడ్బందీగా అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగతి నారాయణ అన్నారు. బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా 500 కె గ్యాస్ సిలిండర్ ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రజలందరికీ కాంగ్రెస్ పథకాలు అందుతాయన్నారు.

தொடர்புடைய செய்தி