స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం.. బెల్లంపల్లి ఏరియా జిఎం

67பார்த்தது
స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం.. బెల్లంపల్లి ఏరియా జిఎం
స్వచ్ఛత అనేది వ్యక్తిగతంగా ప్రారంభమై కాలనీలు, గ్రామాల వరకు కొనసాగాలని, స్వచ్ఛతతోనే ఆరోగ్యమని బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి శ్రీ భీమన్న క్రీడా మైదానంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించారు. ప్రతి ఒక్కరు రోజుకు ఒక గంట పాటు స్వచ్ఛత పనులకు కేటాయించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி