ఘనంగా ప్రపంచ పోస్టల్ దినోత్సవ వేడుకలు

57பார்த்தது
ప్రపంచ పోస్టల్ దినోత్సవ వేడుకలను బుధవారం బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పోస్టుమాస్టర్ వెంకన్న, పోస్టర్ ఇన్స్పెక్టర్ విక్రమ్ లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పోస్ట్ ఆఫీస్ నుంచి ప్రధాన విధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా సేవలు, పొదుపు పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி