వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

61பார்த்தது
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఆదివారం అల్పాహారం పంపిణీ చేశారు. దాతల సహకారంతో భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలు, కూలీలు, ప్రయాణికులకు అంబలి అందించారు. ఈ కార్యక్రమంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி