23న బ్లాక్ డే ను విజయవంతం చేయాలి

59பார்த்தது
23న బ్లాక్ డే ను విజయవంతం చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న బ్లాక్ డే పాటించాలని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. 23న 4 లేబర్ కోడ్ పత్రాలను దగ్ధం చేయాలన్నారు

தொடர்புடைய செய்தி