రావణాసుర వధ కార్యక్రమం ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

70பார்த்தது
రావణాసుర వధ కార్యక్రమం ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
విజయదశమి పండుగను పురస్కరించుకొని రావణాసుర వధ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శనివారం ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రావణాసుర వధ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాణం ఎక్కువ పెట్టి ప్రారంభించారు. చెడుపై విజయం సాధించిన పండుగ విజయదశమి అని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி