జెండా ఆవిష్కరించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

70பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.. ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకుని ఆయన గాంధీ చిత్రపటం వద్ద పూలమాలవేసి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி