బెల్లంపల్లి: బీసీ వెల్ఫేర్ లైజన్ అధికారిగా మధు కుమార్

61பார்த்தது
బెల్లంపల్లి: బీసీ వెల్ఫేర్ లైజన్ అధికారిగా మధు కుమార్
బెల్లంపల్లి ఏరియా వెల్ఫేర్ లైజన్ అధికారిగా ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ మధు కుమార్ నియామకమయ్యారు. ఏరియా హాస్పిటల్ లోని ఆయన చాంబర్లో మధు కుమార్ కు బీసీ సంఘం నాయకులు గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி