తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే కార్యక్రమాన్ని చేపడుతుందని మున్సిపల్ చైర్మన్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ సర్వేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు రేగుంట రాజలింగు, గంధం రాజేందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.