బెల్లంపల్లి: వృద్ధులకు చలి దుప్పట్లు పంపిణీ

81பார்த்தது
బెల్లంపల్లి: వృద్ధులకు చలి దుప్పట్లు పంపిణీ
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బస్తి గాంధీ విగ్రహం ఏరియా నిరుపేదలు, వృద్ధులకు చలి దుప్పటను అందించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ సభ్యులు రామన్న, శ్రీనివాస్, సత్తయ్య, శంకర్, జయరాం తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி