బెల్లంపల్లి: 11వ వార్డులో కలెక్టర్ సర్వే పరిశీలన

51பார்த்தது
బెల్లంపల్లి: 11వ వార్డులో కలెక్టర్ సర్వే పరిశీలన
బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డు, రైల్వే స్టేషన్ ఏరియాలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. సంబంధిత సిబ్బందికి కలెక్టర్ సలహాలు, సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி