బెల్లంపల్లి: పదవ వార్డులో బోర్ వెల్ ఏర్పాటు

56பார்த்தது
బెల్లంపల్లి: పదవ వార్డులో బోర్ వెల్ ఏర్పాటు
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో శనివారం నూతన బోర్ వెల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. బస్తీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బోర్ వెల్ ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி