ఆకెనపల్లిలో అవగాహన ర్యాలీ

60பார்த்தது
వయ్యారిభామ కలుపు మొక్క వలన మానవులకు శ్వాస సంబంధిత జబ్బులు వస్తాయని బెల్లంపల్లి వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో పొలాసా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కలుపు మొక్కతో 40 నుంచి 50% వరకు పంట దిగుబడి తక్కువ వస్తుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி