రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

57பார்த்தது
రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ
వనపర్తి జిల్లా గ్రీన్ పార్క్ వినాయకుడి పెద్ద లడ్డూ రూ. 2, 50, 116ల రికార్డు ధర పలికిందని మంగళవారం గ్రీన్ పార్క్ యూత్ తెలిపారు. సమాధాన్ జాదవ్ వేలంపాటలో ఈ లడ్డూ దక్కించుకున్నాడన్నారు. పట్టణంలోనే రికార్డు ధరగా భావిస్తున్నామని చెప్పారు. చిన్న లడ్డు లక్ష్మీ బాలరాజ్ రూ. 8, 511కు, నోట్ల దండ పుష్పలత రూ. 40, 116కు, కలశం రమేష్ రూ. 40, 116కు, ఆపిల్ పండ్లు మద్దిలేటి రూ. 10, 116 వేలం పాటలో పొందారన్నారు.

தொடர்புடைய செய்தி