నాగర్ కర్నూల్: స్టేట్ లెవెల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్ షిప్ కి ఎంపిక

73பார்த்தது
నాగర్ కర్నూల్: స్టేట్ లెవెల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్ షిప్ కి ఎంపిక
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామ హైస్కూల్ విద్యార్థులు 34వ సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ లో బాశ్రీన్, ఆది శైలజ పూర్వ విద్యార్థి తలారి హరీష్ లు ఎంపిక అయ్యారని హెడ్మాస్టర్ రాము, పిఈటి వినయ్ కుమార్ గౌడ్ లు శనివారం తెలిపారు. అందుకు మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி