నాగర్ కర్నూల్: సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు

63பார்த்தது
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ను ముట్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని 48 గంటల ధర్నాలో భాగంగా మంగళవారం పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలు, పోలీసులు జోక్యం చేసుకుని సిఐటియు నేతలను అంగన్వాడీ నేతలను అరెస్టు చేశారు.

தொடர்புடைய செய்தி