కర్రెమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

85பார்த்தது
మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి గ్రామంలో గురువారం కర్రెమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி