మక్తల్: జండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీహరి

85பார்த்தது
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మహాత్మ గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు చేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி